రవి కృష్ణ నా మనసు దోచాడు...ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి హాట్ కామెంట్

First Published Nov 11, 2020, 6:25 PM IST


బిగ్ బాస్ సీజన్ 3లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఓ సంచలనం అనాలి. 

హౌస్ లో తన మార్క్ గేమ్ తో రెచ్చిపోయినతమన్నా,షోలో ఉంది తక్కువ రోజులే అయినా ఉన్నన్ని రోజులు రచ్చ చేసింది.
undefined
తమన్నా నోటికి వచ్చింది మాట్లాడుతూ బూతుల పంచాంగం అందుకొనేది. తమన్నా ప్రవర్తనకుఅందరూ షాక్ అయ్యారు. హౌస్ లో ఆమెతో పెట్టుకోవాలంటే భయపడేలా ఆమె ప్రవర్తన ఉండేది.
undefined
తన తోటి కంటెస్టెంట్సీరియల్హీరో రవి కృష్ణపై తమన్నా మనసు పడింది. అతనితో సన్నిహితంగా ఉండడానికితమన్నాప్రయత్నించేది.
undefined
ఐతే ట్రాన్స్ జెండర్ కావడంతో రవి కృష్ణ ఆమెకు దూరంగా ఉండేవారు.
undefined
ఓరోజు హౌస్ లో తమన్నా రవి కృష్ణపై బూతులతో రెచ్చి పోయింది. నువ్వు అసలు మగాడివి కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ దెబ్బతో తమన్నా సింహాద్రిని బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి పంపేశారు.
undefined
హౌస్ నుండి ఎలిమినేటైనతమన్నా ఇంటర్వ్యూలు రచ్చ రేపాయి. తాజాగా యాంకర్ శ్రీముఖి నిర్వహిస్తున్న ఓ ఉమానియా షోకి తమన్నా గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో మరోమారు రవి కృష్ణపై హాట్ కామెంట్స్ చేసింది తమన్నా.
undefined
రవి కృష్ణ పేరు చెప్పగానే 'మార్ డాలా' అంటూ తన గుండెల పై గుద్దుకుంది తమన్నా. రవికృష్ణ తన మనసు దోచాడు అన్న అర్థంలో తమన్నా ఎక్స్ ప్రెషన్స్ ఉన్నాయి.
undefined
తాజా ప్రోమోలో తమన్నాకేసీఆర్ మా మామయ్య అంటూ, తనమార్క్ బాడీ లాంగ్వేజ్ తో షో రక్తి కట్టించినట్లు కనిపిస్తుంది. కొద్దిరోజుల్లో ప్రసారం కానున్న ఈ షోపై ప్రేక్షకులలో ఓ ఉమానియా ప్రోమో ఆసక్తి పెంచేసింది.
undefined
click me!