హాట్ పిక్స్: దీప్తి సునైనా కిల్లింగ్ లుక్స్.. బిగుతు అందాలు అదరహో

First Published Aug 12, 2021, 5:39 PM IST

దీప్తి సునైనా యూట్యూబ్ స్టార్ గా పాపులర్ అయింది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే.

దీప్తి సునైనా యూట్యూబ్ స్టార్ గా పాపులర్ అయింది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే.

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. బిగ్ బాస్ 2లో దీప్తి, హీరో తనీష్ మధ్య లవ్ ట్రాక్ అప్పట్లో హైలైట్ గా నిలిచింది. 

దీప్తి సునైనా క్యూట్ లుక్స్, యూట్యూబ్ లో తెచ్చుకున్న క్రేజ్ తో ఆమెని ఫాలో అయ్యో అభిమానులు చాలా మందే ఉన్నారు. 

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. 

తాజాగా దీప్తి సునైనా ఎల్లో టాప్, బ్లూ జీన్స్ లో పిచ్చెక్కించేలా ఫోటో షూట్ చేసింది. కొరకొరగా అందాల ప్రదర్శన మొదలు పెట్టింది. 

ఈ ఫొటోస్ లో దీప్తి సునైనా హాట్ నెస్, స్టైల్, యాటిట్యూడ్ యువతని విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

దీప్తి సునైనా గ్లామర్ స్టిల్స్ చూస్తుంటే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు ఉంది. 

మరి దీప్తి సునైనాకు సరైన వెండితెర ఆఫర్ ఎప్పుడు దక్కుతుందో చూడాలి. 

click me!