చిన్న బికినీ వేసుకున్న పెద్ద పాప... జలకాలాటలో వయస్సుకు రమ్యకృష్ణ సవాల్

First Published Mar 18, 2021, 1:21 PM IST

కొందరికి ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే... వాళ్ళ గ్లామర్ కి వయసుకు అసలు సంబంధం ఉండదు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒకరు. రమ్యకృష్ణ వెండితెరకు పరిచయమై మూడు దశాబ్దాలు దాటిపోతుంది. ఇప్పటికీ వన్నె తరగని అందంతో ఆమె మెరిసిపోతున్నారు. 

రమ్యకృష్ణ టాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ చేసిన హీరోయిన్స్ లో ఒకరు. 90లలోనే బికినీ వేసిన ఘనత ఆమె సొంతం. అల్లుడా మజాకాతో పాటు మరికొన్ని చిత్రాలలో ఆమె బికినీలో కనిపించి సెగలు రేపారు.
undefined
రాఘవేంద్రరావు ఫేవరెట్ హీరోయిన్స్ లో ఒకరైన రమ్యకృష్ణను, ఆయన తన సినిమాలలో సూపర్ గ్లామరస్ గా చూపించారు. ఆమె బొడ్డుపై పూలు పళ్ళు విసిరి.. చాలా ఫేమస్ చేశాడు.
undefined
టాప్ స్టార్ గా రెండు దశాబ్దాలకు పైగా ఉన్న రమ్యకృష్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.
undefined
భర్త కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంతో లో ప్రకాష్ రాజ్ భార్యగా కీలక రోల్ చేస్తున్న ఆమె.. విజయ్ దేవరకొండ-పూరి పాన్ ఇండియా మూవీ లైగర్ లో మరో రోల్ చేస్తున్నారు.
undefined
ఇక రమ్యకృష్ణ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తన లేటెస్ట్ ఫోటోలు, మనోభావాలు పంచుకుంటూ ఉంటారు.
undefined
కాగా 50ఏళ్ల ప్రాయంలో ఉన్న రమ్యకృష్ణ బికినీలో ఫోటోకు పోజిచ్చారు. తన నివాసంలో గల స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతున్న ఫోటో రమ్యకృష్ణ పంచుకున్నారు.
undefined
అయితే బికినీ ధరించినా కానీ.. ఆమె పేస్ వరకు మాత్రమే కవర్ అయ్యేలా క్లోజ్ అప్ షాట్ తీయడంతో.. ఆమె ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు.
undefined
బాహుబలి సిరీస్ లో శివగామిగా ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న రమ్యకృష్ణ, పవర్ ఫుల్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయ్యారు.
undefined
click me!