Ashureddy: ఆ చిన్నతాడు పుటుక్కుమందా కుర్ర గుండెలు గుటుక్కే... అషురెడ్డి అందాలు చూస్తే ఆకలి కూడా వేయదు!

First Published Jan 6, 2023, 3:33 PM IST

అషురెడ్డి వరుస ఫోటో షూట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమె గ్లామరస్ ఫోటోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. ఇక ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతుంది. ఆ విధంగా ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

Ashureddy

తాజా ట్రెండీ వేర్ లో హాట్ క్లీవేజ్ షో చేసింది. అషురెడ్డి యద అందాలు రెచ్చగొడుతుంటే కుర్రకారు చచ్చిపోతున్నారు. ఇక కామెంట్స్ తో తమ క్రేజీ ఫీలింగ్స్ షేర్ చేస్తున్నారు. అషురెడ్డి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 
 

Ashureddy

మరోవైపు వర్మ(Ram Gopal Varma) కాంపౌండ్ లో ఉన్న బోల్డ్ బ్యూటీస్ లో ఒకరిగా అషురెడ్డి మారారు. అషురెడ్డి అందాలను వర్ణిస్తూ వర్మ రెండు బూతు ఇంటర్వూస్ చేశారు. గతంలో కాఫీ షాప్ వేదిక ఒక ఇంటర్వ్యూ రూపొందించి యూట్యూబ్ లో విడుదల చేశారు.  ఇటీవల మరొక ఇంటర్వ్యూ చేశాడు. 
 

Ashureddy

సెకండ్ ఇంటర్వ్యూ అరాచకానికి పరాకాష్టలా ఉంది. అషురెడ్డి థైస్ చూస్తూ నేలపై కూర్చున్న వర్మ ఆమె పాదంపై ముద్దు పెట్టాడు. కాలి వేళ్ళు నోట్లో పెట్టుకున్నాడు. ఆమెను ఓ శృంగార దేవతగా అభివర్ణించాడు. ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. మరీ వల్గర్ కంటెంట్ తో కూడిన ఈ వీడియోలు చూసి, డబ్బుల కోసం దిగజారుతున్నారంటూ జనాలు అషురెడ్డి,వర్మలను తిట్టిపోస్తున్నారు. 

Ashureddy


అయితే అషురెడ్డి(Ashureddy) అవేమీ పట్టించుకోదు. మై లైఫ్ మై రూల్స్ అంటుంది. ఫ్రాంక్ వీడియో పేరుతో పెళ్లి కాకుండానే గర్భం వచ్చిందని అషురెడ్డి వాళ్ళను అమ్మను నమ్మించింది. యూట్యూబ్ వ్యూస్ కోసం అషురెడ్డి అంతకు దిగజారారు.  
 

Ashureddy

కాగా అషురెడ్డి అనూహ్యంగా ఫేమ్ తెచ్చుకున్నారు.  జూనియర్ సమంతగా సోషల్ మీడియాను షేక్ చేసిన అషురెడ్డి బిగ్ బాస్ షోతో వెలుగులోకి వచ్చారు. సోషల్ మీడియా స్టార్ కాస్తా బుల్లితెర సెలబ్రిటీ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డికి అవకాశం వచ్చింది. అయితే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
 

Ashureddy

గ్లామర్ నే నమ్ముకున్న అషురెడ్డికి ప్రేక్షకులు హ్యాండ్ ఇచ్చారు. త్వరగానే ఇంటి నుండి బయటకు పంపేశారు. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కి అషురెడ్డి దగ్గరయ్యారు. వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఆ బంధం పేరేమిటో తెలియదు. 
 

Ashureddy


అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో సైతం అషురెడ్డి పాల్గొన్నారు. ఓటీటీ వర్షన్ అంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది. డిజిటల్ వర్షన్ కూడా అషురెడ్డికి కలిసి రాలేదు. తక్కువ వారాల్లోనే ఆమె ఎలిమినేట్ అయ్యారు.

Ashureddy

ఈ మధ్య బుల్లితెరపై అషురెడ్డి సందడి తగ్గింది. టెలివిజన్ షోస్ లో పెద్దగా కనిపించడం లేదు. కొంతకాలం స్టార్ మా, ఈటీవీలో షోస్ లో అషురెడ్డి కనిపించారు. కారణం తెలియదు కాదు ఆమెను పట్టించుకోవడం మానేశారు. సోషల్ మీడియాలో మాత్రమే అషురెడ్డి అందుబాటులో ఉంటున్నారు.
 

click me!