Ashureddy: బ్రా లేకుండా అషురెడ్డి క్లీవేజ్ షో.. నేనో విఎఫ్ఎక్స్ బేబీనంటూ బోల్డ్ బ్యూటీ రచ్చ!

First Published Jan 18, 2023, 10:26 AM IST

అషురెడ్డి బోల్డ్నెస్ బౌండరీలు దాటేస్తుంది. అంతకంతకూ డోసు పెంచుకుంటూ పోతుంది. అషురెడ్డి లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 
 

Ashureddy


బ్లూ కలర్ ట్రెండీ వేర్ ధరించిన అషురెడ్డి బ్రా లేకుండా హాట్ క్లివేజ్ షో చేశారు. కవ్వించే ఫోటోలకు తోడు ఆమె క్రేజీ కామెంట్ మరింత డామేజ్ చేస్తుంది. ''నా ఫోటోలను ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేనొక విఎఫ్ఎక్స్ బేబీ'' అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. 
 

Ashureddy


ఇక అషురెడ్డి ఫ్యాన్స్ ఫోటోలు చూసి పండగ చేసుకుంటున్నారు. ఎప్పటిలాగే కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. అషురెడ్డి ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. 
 

Ashureddy


కాగా అషురెడ్డి అందాలను వర్ణిస్తూ దర్శకుడు వర్మ రెండు బూతు ఇంటర్వ్యూలు చేశారు. వీరిద్దరి కాంబోలో రూపొందిన సదరు బోల్డ్ ఇంటర్వ్యూలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. ప్రైవేట్ పార్ట్స్ పై పచ్చి కామెంట్స్, శృంగారం గురించి విచ్చలవిడి చర్చ చేశారు. 

Ashureddy


వర్మతో అషురెడ్డి ఇంటర్వ్యూలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అయితే అషురెడ్డి(Ashureddy) అవేమీ పట్టించుకోదు. సంపాదనే ముఖ్య ధ్యేయంగా ఆమె ముందుకు వెళుతున్నారు. 
 

Ashureddy

బుల్లితెరపై అషురెడ్డి సందడి తగ్గింది. నటిగా ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి. 'ఏ మాస్టర్ పీస్ టైటిల్' తో అషురెడ్డి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. గతంలో కొన్ని చిత్రాల్లో అషురెడ్డి తళుక్కున మెరిశారు. 
 

Ashureddy

అషురెడ్డిలో మనకు తెలియని మరో కోణం... ఆమె పెద్ద మానవతావాది కూడాను. అషురెడ్డి అనాధలైన పిల్లలను తన సొంత డబ్బులతో చదివిస్తున్నారట. ఇటీవల తన సహాయంతో ఇద్దరు స్టూడెంట్స్ ఇంజనీరింగ్, డిగ్రీ పూర్తి చేసినట్లు సమాచారం. 
 

Ashureddy

మరోవైపు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె ఎఫైర్ నడుపుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ పాడిన నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది.   ఈ సందర్భంగా రాహుల్ కి కంగ్రాట్స్ అషురెడ్డి చెప్పారు. 

అలాగే  అషురెడ్డి రాహుల్ ని కౌగిలించుకున్న ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు మరోసారి ఎఫైర్ అనుమానాలు తెరపైకి తెచ్చాయి. కొన్నాళ్లుగా రాహుల్, అషురెడ్డి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వాదన ఉంది. బిగ్ బాస్ షో వేదికగా కలిసిన ఈ జంట... కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. 

AshuReddy


రాహుల్, అషురెడ్డి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. హౌస్లో యంగ్ యాక్ట్రెస్ పునర్నవితో రాహుల్ సన్నిహితంగా ఉన్నాడు. టైటిల్ అందుకొని బయటకు వచ్చాక కూడా ఆమెతో రిలేషన్ మైంటైన్ చేశాడు. పునర్నవికి మెల్లగా దూరమైనా రాహుల్ అషురెడ్డితో సాన్నిహిత్యం కొనసాగిస్తున్నాడు. 
 

click me!