జబర్దస్త్ కమెడియన్ తో పాటు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న విష్ణప్రియ... హాట్ వీడియో షేర్ చేసిన బోల్డ్ యాంకర్!

First Published Jan 13, 2023, 1:55 PM IST


యాంకర్ విష్ణుప్రియ ఇండోనేసియా వెళ్లారు. వెకేషన్ లో భాగంగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అందమైన సాగర తీరంలో స్విమ్ వేర్ ధరించి మెస్మరైజ్ చేస్తున్నారు. విష్ణుప్రియ తన వెకేషన్ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 
 

Vishnupriya

జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరితో పాటు విష్ణుప్రియ. లైఫ్ చాలా చిన్నది. ఉన్నంతకాలం అనుభవించడమే అంటూ ఓ సాంగ్ తన వెకేషన్  వీడియోకి జోడించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 
 

Vishnupriya

విష్ణుప్రియ వీడియో చూసిన అభిమానులు లైఫ్ అంటే మీదే... ఫుల్ గా ఎంజాయ్ చేయడంటూ కామెంట్స్ పెడుతున్నారు. విష్ణుప్రియ టూర్ వీడియో వైరల్ అవుతుంది. 
 

Vishnupriya


  ఒకప్పుడు విష్ణుప్రియ వరుసగా బోల్డ్ ఫోటో షూట్స్ చేసేవారు. ఈ మధ్య అంతగా చేయడం లేదు. కాగా కొద్దిరోజుల క్రితం  విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ లో న్యూడ్ ఫోటో కనిపించడంతో కలకలం రేగింది. తరచుగా విష్ణుప్రియ అధికారిక పేజీలో వరుసగా అస్లీల వీడియోలు, ఫోటోలు కనిపిస్తున్నాయి.  తన అకౌంట్ హ్యాక్ అయినట్లు విష్ణుప్రియ వివరణ ఇచ్చింది. దయచేసి అందరూ నా అకౌంట్ అన్ ఫాలో చేయండి. అలాగే అకౌంట్ రిపోర్ట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. 

Vishnupriya


విష్ణుప్రియ(Vishnupriya) కెరీర్ పరిశీలిస్తే నటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ఆమె నటించిన వాంటెడ్ పండుగాడ్ మూవీ విడుదలైంది. సునీల్, అనసూయ(Anasuya)తో పాటు పెద్ద ఎత్తున కమెడియన్స్ నటించిన ఈ మూవీలో విష్ణుప్రియ గ్లామరస్ రోల్ చేస్తారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి విష్ణుప్రియ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. 

Vishnupriya

హీరోయిన్ కాకుండానే చచ్చిపోతా అనుకున్న నాకు వాంటెడ్ పండుగాడ్ మూవీలో ఛాన్స్ ఇచ్చారంటూ ఆనందం వ్యక్తం చేసింది. విష్ణుప్రియకు నటిగా అడపాదడపా ఆఫర్స్ వస్తున్నాయి. స్టార్ హీరోయిన్ కాలేకపోయినా వెండితెరపై కనిపించాలనే ఆమె కోరిక తీరుతుంది. 
 

Vishnupriya

విష్ణుప్రియ కెరీర్లో బాగానే ఎదిగారని చెప్పుకోవచ్చు. ఆమె ప్రస్థానం యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో స్టార్ట్ అయ్యింది. పోవే పోరా షోతో యాంకర్ గా మారింది. సుడిగాలి సుధీర్ తో కలిసి బీభత్సం చేసింది. పోవే పోరా షో సక్సెస్ తో ఆమెకు ఫేమ్ వచ్చింది. 

Vishnupriya

కారణం తెలియదు కానీ విష్ణుప్రియ బుల్లితెర ఈవెంట్స్ లో కనిపించడం లేదు. ఒకప్పుడు ఆమె అనేక టెలివిజన్ ఈవెంట్స్ లో పాల్గొనేవారు. అక్కడ ఆమెకు అవకాశాలు రావడం లేదో లేక విష్ణుప్రియ అటు వైపు వెళ్లడం లేదో అర్థం కావడం లేదు. నటిగా ఎదగాలనే ప్రయత్నంలో బహుశా బుల్లితెరను పక్కన పెట్టారేమో. 
 

Vishnupriya


యాంకర్ విష్ణుప్రియ ఇండోనేసియా వెళ్లారు. వెకేషన్ లో భాగంగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అందమైన సాగర తీరంలో స్విమ్ వేర్ ధరించి మెస్మరైజ్ చేస్తున్నారు. విష్ణుప్రియ తన వెకేషన్ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 
 

click me!