మోకాళ్ళకు పైకున్న ఎర్ర గౌను జరపట్టుకో శ్రీముఖి... అసలే సమ్మర్ ఫ్యాను గాలి తగిలితే కుర్రాళ్ల ప్రాణాలు ఆవిరే!

First Published May 30, 2021, 9:46 PM IST


స్టార్ యాంకర్స్ లో ఒకరిగా బుల్లితెరపై మెరుపులు మెరిపిస్తుంది యాంకర్ శ్రీముఖి. మిగతా యాంకర్స్ తో పోల్చుకుంటే శ్రీముఖి త్వరగానే ఫేమ్ రాబట్టింది. దానికి కారణం మాస్ అప్పీరెన్స్ తో పాటు బోల్డ్ యాంగిల్. 
 

బుల్లితెరపై పొదుపుగా బట్టలు వేసుకొనే యాంకర్స్ జాబితాలో శ్రీముఖి కూడా ఉంది. ట్రెండీ వేర్ తో పాటు సెక్సీ శారీలు, హాఫ్ శారీలలో శ్రీముఖి షోలలో గ్లామర్ కురిపిస్తుంది.
undefined
ముద్దొచ్చే బొద్దు పరువాలతో సాలిడ్ ఫిగర్ కలిగిన శ్రీముఖి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మధ్య శ్రీముఖి లేని స్పెషల్ ప్రోగ్రాం కనిపించడం లేదు. రాములమ్మగా పేరుతెచ్చుకున్న ఈ అల్లరి పిల్ల గోల భలే నచ్చేస్తుంది.
undefined
పటాస్ షో శ్రీముఖి కెరీర్ కి బ్రేక్ ఇవ్వడం జరిగింది. యాంకర్ రవితో కలిసి ఆ షోలో శ్రీముఖి చేసే రచ్చ మాములుగా ఉండదు. తనపై ఇతరులు పంచ్ లు వేసినా స్పోర్టివ్ గా తీసుకుంటుంది శ్రీముఖి.
undefined
2019లో ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ 3 శ్రీముఖి క్రేజ్ ఓ మెట్టుకు తీసుకువెళ్ళింది. ఆ సీజన్ రన్నర్ గా నిలిచిన శ్రీముఖి భారీగా పారితోషికం రాబట్టిందని సమాచారం.
undefined
శ్రీముఖి బుల్లితెరకు పరిచయమై ఐదేళ్లు దాటిపోతుండగా భారీ ఫేమ్ తో కెరీర్ లో ముందుకు వెళుతుంది. ఈ మధ్య క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో హీరోయిన్ కూడా చేసింది శ్రీముఖి.
undefined
ఇక ఫేమ్ ఉన్నప్పుడే ఓ రూపాయి సంపాదించుకోవాలని అనేక మార్గాలలో ఆదాయం రాబడుతుంది. బుల్లితెర ప్రోగ్రామ్స్ తన ప్రధాన ఆదాయ వనరుగా ఉంది.
undefined
యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా శ్రీముఖి బాగా సంపాదిస్తుంది. ఈ మధ్య వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది. లువా పేరుతో ఓ ఫ్యాషన్ బ్రాండ్ చైన్ స్టోర్స్ మొదలుపెట్టింది. a
undefined
చిన్న చిన్న సంస్థల ప్రమోషన్స్, ఈవెంట్స్ ద్వారా గట్టిగానే సంపాదిస్తుంది శ్రీముఖి. అత్యధిక ఆదాయం కలిగిన స్టార్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు శ్రీముఖి.
undefined
ఇక శ్రీముఖి వయసు కూడా కొంచెం తక్కువే. 30ఏళ్ళు దాటేవరకు నో మ్యారేజ్ అంటున్న శ్రీముఖి మరిన్ని హైట్స్ కి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
undefined
click me!