బౌండరీస్ బద్దలయ్యాయి షర్ట్ బటన్స్ విప్పేసి శ్రీముఖి అందాల అరాచకం... చలిలో చెమటలు పట్టిస్తున్న క్లీవేజ్ షో!

First Published Sep 22, 2022, 9:57 AM IST

అంతకంతకు శ్రీముఖి స్కిన్ షో పెరిగిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ విషయంలో ఆమె హద్దులు దాటేస్తుంది. శ్రీముఖి స్కిన్ షోకి బౌండరీలు బ్రేక్ అవుతుంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Sreemukhi


తాజాగా శ్రీముఖి టైట్ జీన్స్, డిజైనర్ షర్ట్ ధరించారు. లోదుస్తులు ధరించకుండా షర్ట్ బటన్స్ విప్పేసి క్లివేజ్ అందాలు ప్రదర్శించింది. శ్రీముఖి బోల్డ్ నెస్ చూసిన నెటిజెన్ మైండ్ బ్లాక్ అయ్యింది.

Sreemukhi

ఇటీవల తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో డాన్స్ ఐకాన్ టైటిల్ తో రియాలిటీ షో ప్రారంభమైంది. ఈ షో యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కావడంతో అక్కడ ఎలాంటి పరిమితులు లేవు. దీంతో దారుణమైన బట్టలో రెచ్చిపోతుంది ఈ కుర్ర భామ.  
 

Sreemukhi

ఇక శ్రీముఖి ఫోటో షూట్స్ చూశాక అనసూయ, రష్మీ గౌతమ్ లు కూడా సరిపోరు అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఈ రేంజ్ లో స్కిన్ షో చేసిన దాఖలాలు లేవు. అలాగే వారిద్దరినీ దాటేస్తూ శ్రీముఖి ముందుకు వెళ్లిపోతుందనిపిస్తుంది. దానికి ఆమె చేతిలో ఉన్న షోష్ నిదర్శనం.

Sreemukhi

 ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ కామెడీ షోతో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ రవితో కలిసి పటాస్ లో శ్రీముఖి తనదైన కామెడీ పంచారు.
 

Sreemukhi


పటాస్ చెప్పుకోదగ్గ విజయం అందుకోగా శ్రీముఖి మెల్లగా నిలదొక్కుకున్నారు. గ్లామరస్ యాంకర్స్ కేటగిరీలో అనసూయ, రష్మీ తర్వాతి స్థానం శ్రీముఖిదే  విష్ణుప్రియ, వర్షిణి లాంటి వాళ్ళు ఆమెకు పోటీ ఇచ్చినా నిలదొక్కుకోలేకపోయారు.

Sreemukhi


ప్రస్తుతం శ్రీముఖి పలు బుల్లితెర కార్యక్రమాల్లో యాంకర్ గా ఉన్నారు. తన గ్లామర్ తో,  కామెడీ పంచెస్ తో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. అలాగే హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. 

Sreemukhi


శ్రీముఖి హీరోయిన్ గా క్రేజీ అంకుల్స్ పేరుతో ఓ మూవీ తెరకెక్కింది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో రాజా రవీంద్ర, భరణి, సింగర్ మను కీలక రోల్స్ చేశారు. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. అలాగే ఇట్స్ టైం టు పార్టీ మూవీలో శ్రీముఖి నటించారు. 

Sreemukhi


హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తూనే అందివచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తుంది. ఆమె క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే శ్రీముఖి రెండు మూడు చిత్రాల్లో ఆ తరహా పాత్రలు చేశారు. నితిన్ మ్యాస్ట్రో మూవీలో విలన్ భార్య పాత్రలో శ్రీముఖి కనిపించడం విశేషం. 
 

Sreemukhi


నటిగా యాంకర్ గా మోడల్ గా శ్రీముఖి కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది. అమ్మడు సంపాదన కూడా కోట్లలోనే. దీంతో శ్రీముఖి తరచుగా విందులు, విహారాలలో పాల్గొంటూ ఉంటారు. మిత్రులతో నచ్చిన ప్రదేశానికి చెక్కేస్తూ ఉంటారు.

Sreemukhi


ఇక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి తృటిలో కప్ మిస్ అయ్యారు. బిగ్ బాస్ ఫైనల్ లో సింగర్ రాహుల్ గంజ్ తో పోటీపడి రన్నర్ గా మిగిలారు. బిగ్ బాస్ షో ద్వారా శ్రీముఖి భారీగా ఆర్జించారు. టైటిల్ విన్నర్ కంటే శ్రీముఖి అధిక మొత్తంలో రాబట్టినట్లు సమాచారం. మరోవైపు బిజినెస్ ఉమన్ గా మరి ఒకటి రెండు వ్యాపారాలు చేస్తుంది. ప్రతి క్షణం కెరీర్ లో ఎదగాలనే ఆలోచనలు చేస్తున్నారు. 
 

click me!