పురి విప్పిన నెమలి అనసూయ.. చీరకట్టులో ఒంపసొంపుల వయ్యారాలు, మిస్ కావద్దు

First Published Sep 2, 2021, 8:58 PM IST

శారీ లో అనసూయ పురి విప్పిన నెమలిలా చాలా అందంగా ఉంది. కొన్ని క్లోజప్ షాట్స్ లో కళ్ళతోనే మాయ చేస్తోంది అనసూయ. 

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. యాంకర్ గా, నటిగా అనసూయ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 

వెండితెరపై అనసూయ సెలెక్టివ్ గా రోల్స్ ఎంచుకుంటోంది. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. రంగస్ధలం చిత్రంలో అనసూయ రంగమ్మత్తగా అద్భుతమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే.

 సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ అందానికే అందం అనిపించేలా ఉంది. 

అనసూయకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తే పిచ్చెక్కిపోయే యువత సోషల్ మీడియాలో రెడీగా ఉంటారు. అనసూయ బుల్లితెరపై గ్లామర్ ఐకాన్. 

అనసూయ లైట్ గ్రీన్ శారీలో గ్లామర్ మెరుపులు మెరిపించింది.  బ్లూ కలర్ బ్లౌజ్, సొగసైన అల్లికలతో కూడిన హెయిర్ స్టైల్ లో అనసూయ చూడముచ్చటగా ఉంది. 

 శారీ లో అనసూయ పురి విప్పిన నెమలిలా చాలా అందంగా ఉంది. కొన్ని క్లోజప్ షాట్స్ లో కళ్ళతోనే మాయ చేస్తోంది అనసూయ. 

నడుము ఒంపులు, హాట్ లుక్స్ తో అనసూయ అందం రెట్టింపైంది అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇలా అందాల కనువిందు చేస్తోంది ఈ స్టార్ యాంకర్. 

అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఈ హాట్ యాంకర్ మరోసారి అవకాశం దక్కించుకుంది. 

click me!