అలా విప్పేసిందేమిటి అనన్య పాండే... నాజూకు నడుము, ఎద సొగసులతో చంపేస్తోన్న లైగర్ బ్యూటీ

First Published Aug 23, 2022, 8:39 AM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా  తిరిగేస్తోంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. లైగర్ సినిమా ప్రమోషన్స్ కోసం రెస్ట్  లేకుండా పనిచేస్తుంది.  ఈ ఇద్దరు స్టార్లు దేశమంత తిరుగుతున్నారు. అటు ప్రమోషన్లు.. ఇటు సోషల్ మీడియా ఫోజులు రెండు బ్యాలెన్స్ చేస్తోంది బ్యూటీ. 

సోషల్ మీడియాలో హాట్ ఫోజుల ప్రవాహాన్ని  ఆపడంలేదు లైగర్  బ్యూటీ. ఎంత బిజీ గా ఉన్నా..  దీనికోసం  కూడా ప్రత్యేకంగా  టైమ్ కేటాయిస్తోంది. ఈసారి మరీ దారుణంగా.. యూత్ తట్టుకోలేక పిచ్చెక్కించేలా ఫోజులిచ్చింది చిన్నది. ఊరిస్తూ..ఉడికిస్తూ..చంపేస్తోంది. 
 

 అనన్య పాండే రీసెంట్ గా చేసిన  ఫోటో షూట్ తో అదరగొట్టేసింది.  జాకెట్ విప్పి మరీ.. నాజుకు నడుము చూపిస్తోంది.  రకరకాల యాంగిల్స్ లో పదును పెట్టిన  అందాలతో అరాచకం సృష్టిస్తోంది. ఎద అందాలు కనువిందు చేసేలా.. డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకుందీ అనన్య. 

డ్రెస్సింగ్ స్టైల్ మార్చి మరీ.. హాట్ హాట్ ఫోజులిచ్చింది లైగర్ బ్యూటీ. అనన్య పాండే అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అది  అందరికి తెలిసిందే. సమ్మోహనపరిచే ఆమె అందానికి మెస్మారైజ్ అవ్వని వారు అంటూ ఉంటారా..?  లేలేత అందాలతో అందరిని తన వైపు తిప్పకుంటుందిచిన్నది. వరుస ఫోటో షూట్స్ తో కుర్ర కారుకు వెర్రెక్కేలా చేస్తోంది. 
 

ఈ నెల 25న రిలీజ్ అవ్వబోతోంది  లైగర్ సినిమా.  పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలతో రిలీజ్ కాబోతోంది సినిమా.. ఈ మూవీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.. ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది. అంత బిజీగా ఉండి కూడా ఫోటో షూట్స్ కు టైమ్ కేటాయిస్తోంది చిన్నది. 

సోషల్ మీడయాను ఏమాత్రం నెగ్లెట్ చేయడం లేదు యంగ్ బ్యూటీ.  అనన్య పాండే వరుస ఫొటోషూట్లతో సోషల్ మీడియాను తెగ ఆడేసుకుటుంది. అనన్య అందమైన ఫోటోస్ కోసం ఫ్యాన్స్ రోజూ వెయిట్ చేస్తుంటారంటే.. ఆమె సొగసులకు ఎంతలా అడిక్ట్ అయ్యారోతెలుస్తోంది.  

ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా అందాల విందు చేస్తూ.. అందరిచేత  అదరహో అనిపిస్తోంది అనన్య.  బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అభిమానులు ఫిదా చేస్తోంది అనన్య పాండే. అదరిపోయే అందంతో మతి పొగోడుతోంది బాలీవుడ్ బ్యూటీ... వరుస సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ సాధించిన అనన్య..శృంగార దేవతలా మెరిసిపోతుంది.
 

నార్త్ తో పాటు సౌత్ లోని   పాగా వేయ్యాలని చూస్తుంది. అందుకే లైగర్ మూవీతో  అనన్య పాండే  సౌత్ పై కాన్సంట్రేట్ చేసింది. అటు సినిమాలు..ఇటు సోషల్ మీడియా.. రెండంటిని చక్కగా బ్యాలన్స్ చేస్తోంది చిన్నది. ఊపిరిఆడనీయకుండా.. అందంతో కట్టిపడేస్తోంది. 
 

విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్. ఈ  సినిమాలో హీరోయిన్ గా అదరగొట్టబోతోంది అనన్య పాండే.  ఈ సినిమాతో  తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న లైగర్  ఆగస్టు 25న రిలీజ్ కానుంది. 
 

click me!