పలు సందర్భాల్లో సెలెబ్రిటీలు పొరపాటుగా చేసిన అంశాలు వైరల్ అయిపోవడం చూస్తూనే ఉన్నాం. శ్రీవల్లి స్టెప్పు, తగ్గేదే లే అంటూ బన్నీ గడ్డాన్ని సరి చేసుకోవడం, ఒక భుజాన్ని పైకి లేపి నటించడం, చిత్తూరు స్లాంగ్ ఇలా పుష్ప చిత్రంలో చాలా అంశాలు అభిమానులని విశేషంగా ఆకట్టుకున్నాయి. సుకుమార్ పుష్ప 2 స్క్రిప్ట్ ఫినిష్ చేయగానే సెట్స్ పైకి వెళ్లనున్నారు.