చీర పైకి ఎగగట్టి, బొడ్డు చూపిస్తూ.. కరాటే చేస్తున్న బన్నీ భామ ఆదా శర్మ!

First Published Mar 23, 2021, 3:34 PM IST

సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా ఉంటుంది ఆదా శర్మ. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ చాల భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఆదా శర్మ వీడియోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతూ ఉంటాయి. 
 

28ఏళ్ల ఆదా మంచి డాన్సర్, అలాగే యుద్ధ విద్యలలో కూడా ప్రావీణ్యం ఉంది. శరీరాన్ని విల్లు వలె వంచగల ఆదా... అప్పుడప్పుడు జిమ్నాస్టిక్ వీడియోలు చేస్తూ ఉంటుంది.
undefined
ప్రొఫెషనల్స్ కూడా ఆశ్చర్యపోయేలా కుప్పిగంతులు వేయడం, దూకడం వంటి సాహసాలు చేస్తుంది. అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించే ఆదా శర్మ వీడియోలు వింత గొలుపుతూ ఉంటాయి.
undefined
అలాగే ఆమె కాస్ట్యూమ్స్, మేకప్, హెయిర్ స్టైల్స్.. చాలా వింతగా, కొత్తగా ఉంటాయి. పుర్రెకోబుద్ది అనే సామెత ఆదా లాంటి వాళ్ళను చూసే కనుగొన్నారేమో అనిపిస్తుంది.
undefined
తాజాగా ఆదా సాగర తీరంలో తనకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్ విద్య ప్రదర్శించింది. రెండు చేతులలో రెండు కర్రలు తీసుకొని కర్రసాము చేసింది.
undefined
అవలీలగా రెండు కర్రలను చేతులతో తిప్పుతూ.. తనతో పెట్టుకుంటే డేంజర్ అని తెలియజేసింది. ఆదా శర్మ ఫీట్ ఒక ఎత్తైతే.. ఆమె ధరించి డ్రెస్ మరొక ఎత్తు.
undefined
స్లీవ్ లెస్ జాకెట్ వేసుకున్న ఆదా, చీరను మోకాళ్ళ పైవరకు ఎగగట్టి, నడుము చూపిస్తూ.. సెక్సీగా స్టంట్స్ చేసి చూపించింది. ఆదా శర్మ కర్రసాము వీడియోకి భిన్న కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
undefined
పూరి తెరకెక్కించిన హార్ట్ అటాక్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది ఆదా. ఆ తరువాత త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించారు.
undefined
క్షణం సినిమాతో హిట్ కొట్టిన ఆదా శర్మ, 2019లో రాజశేఖర్ హీరోగా విడుదలైన  కల్కి మూవీలో ఆదా శర్మ హీరోయిన్ గా నటించారు.
undefined
click me!