అజిత్ మొదటి పోలీస్ సినిమా ఎవరితో చేయాల్సిందో తెలుసా? చివరి నిమిషంలో ట్విస్ట్ !

Published : Feb 16, 2025, 07:49 AM IST

అజిత్ మొట్టమొదట పోలీస్ ఆఫీసర్ గా నటించాల్సిన సినిమా గురించి సమాచారం బయటకొచ్చింది. మరి ఆయన ఎవరి దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారంటే?

PREV
16
అజిత్ మొదటి పోలీస్ సినిమా  ఎవరితో చేయాల్సిందో తెలుసా? చివరి నిమిషంలో ట్విస్ట్ !
అజిత్

సంవత్సరానికి ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్న అజిత్  2023లో `తునివు` సినిమాతో హిట్‌ కొట్టాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. మిశ్రమ స్పందన వచ్చినా సినిమా బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. అజిత్‌ మార్కెట్‌ని తెలియజేసింది. 

26
అజిత్

ఇక ఇటీవల అజిత్‌.. `విడాముయర్చి`(పట్టుదల) చిత్రంలో నటించారు. త్రిష హీరోయిన్‌గా, అర్జున్‌, రెజీనా నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌ అయ్యింది. కానీ సుమారు వంద కోట్ల కలెక్షన్లని రాబట్టడం విశేషం. 

36
అజిత్

`పట్టుదల` మూవీ  కథ, ప్రేమ సన్నివేశాలు బాగోలేదని అంటున్నారు. స్లో నెరేషన్‌ పెద్ద మైనస్‌గా మారిన ఈ సినిమా   త్వరలోనే ఓటీటీలోకి వస్తుందని చెబుతున్నారు. 

46
అజిత్

మరోవైపు త్వరలోనే అజిత్‌ `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` చిత్రంతో ఆడియెన్స్ ని పలకరించబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ కోసమే ఆయన ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

56
అజిత్ మొదటి పోలీస్ సినిమా?

అజిత్ ఎన్నో సినిమాల్లో పోలీస్ పాత్రలు పోషించారు. కానీ, ఈ సినిమాలకు ముందు ఆయన పోలీస్ పాత్రలో నటించాల్సి ఉంది. మరి ఆ సినిమా ఏంటి? ఎలా ఆగిపోయిందంటే?

66
అజిత్ మొదటి పోలీస్ సినిమా?

ఈ సినిమాని రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాల్సి ఉంది. నిక్ ఆర్ట్స్ సంస్థ ద్వారా ఎస్ ఎస్ చక్రవర్తి నిర్మించాల్సి ఉంది. దీనికి `మహా` అనే టైటిల్‌ కూడా అనుకున్నారు. ఇక సినిమా ప్రారంభమే తరువాయి. అనుకోకుండా ఆగిపోయింది. అయితే ఆగిపోవడానికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. మొత్తానికి అజిత్‌ ఫస్ట్ పోలీస్‌ మూవీ విషయంలో ఇలా జరిగింది. 

read  more: అకీరా నందన్‌ కోసం నిర్మాతలు క్యూ, హీరోగా ఎంట్రీ ఇచ్చేది అప్పుడే? అకీరా క్రేజ్‌కి థియేటర్లు బ్లాస్ట్ !

also read: Chiranjeevi: ‘విశ్వంభర’ రిలీజ్ మిస్టరీ ? , లేటుకు అసలు కారణం VFX కాదా?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories