ఇదిలా ఉంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న దర్శన్, అతడి అనుచరులకు కోర్టు కస్టడీని ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది. బెయిల్ లభిస్తుందని అనుకున్న దర్శన్‌కు నిరాశే మిగిలింది. ఇండస్ట్రీలో కూడా దర్శన్ కు సపోర్ట్ చేసే వర్గం.. దర్శన్ ను విమర్శించే వర్గంగా చీలిపోయింది. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లతో పాటు.. ట్రోల్స్ కూడా చూస్తూనే ఉన్నాం. చూడాలి మరి ఈ హీరో కేసు ఎక్కడివరకూ వెళ్తుందో..?