ఐశ్వర్య రాయ్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా? షాక్ అవుతారు!

Published : Apr 04, 2025, 07:28 AM IST

ఇండియన్ హీరోయిన్లలో  ఒకరైన ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న  బాడీగార్డులకు ఎంత జీతం ఇస్తుందో తెలిస్తే షాక్ అవుతారు.  

PREV
16
ఐశ్వర్య రాయ్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా? షాక్ అవుతారు!

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న  టాప్ హీరోయిన్లలో ఒకరు ఐశ్వర్య రాయ్ బచ్చన్.  తన అందం, నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆమె సంపాధించుకున్నారు. 50 ఏళ్లు దాటినా చెక్కు చెదరని అందంతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఐశ్వర్య. 

Also Read: బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?
 

26

ఇక స్టార్ సెలబ్రిటీల రక్షణకు బాడీగార్డ్స్ తప్పని సరి. సెలబ్రిటీని బట్టి వారి రక్షణ ఏర్పాట్లు డిఫరెంట్ గా ఉంటాయి. అంతే కాదు ఫిల్మ్ స్టార్స్ వారి సెక్యూరిటీ చూసేవారికి భారీ స్థాయిలో జీతాలు ఇస్తుంటారు. ఇక తాజాగా  ఐశ్వర్య బాడీగార్డ్స్‌లో ఒకరైన శివరాజ్ జీతం గురించిన సమాచారం బయటకు వచ్చింది. ఐశ్వర్య రాయ్ ఎక్కడికి వెళ్లినా, ఆమెతో నీడలా ఉండేది బాడీగార్డ్ శివరాజ్.

Also Read: రాధిక అల్లుడు ఒక స్టార్ క్రికెటర్ అని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా స్టార్ ప్లేయర్ ?
 

36

ఐశ్వర్యకున్న క్రేజ్ దృష్ట్యా, ఆమె బాడీగార్డ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనురెప్పపాటులో అభిమానుల గుంపులో సెలబ్రిటీలు చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాడీగార్డ్ శివరాజ్ ఆమెను కాపాడటమే కాకుండా, ఆమె ఫ్యామిలీకి కూడా చాలా దగ్గరి వ్యక్తి అని చెబుతారు.

Also Read: 500 మంది ఫైటర్లు, 3,000 మంది ఆర్టిస్టులు, ఒక్క సీన్ కోసం కోట్లు ఖర్చుచేస్తున్న సినిమా ఏంటో తెలుసా?
 

46

లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఐశ్వర్య రాయ్ తన బాడీగార్డ్స్‌కు  చాలా పెద్ద మొత్తంలో  శాలరీ ఇస్తుంది. శివరాజ్ అసలు శాలరీ ఎంత అనే సమాచారం తెలియదు కాని, సోషల్ మీడియా సమాచారం ప్రకారం అతని జీతం ఏడాదికి కోటిన్నర పైనే ఉంటుందట. 

Also Read: మోక్షజ్ఞ కోసం మరో స్టార్ డైరెక్టర్, ఫస్ట్ సినిమా ఎవరితో? బాలయ్య ఏం ప్లాన్ చేశారు?
 

56

ఇక శివరాజ్ తరువాత ఐశ్వర్య రెండో బాడీగార్డ్ రాజేంద్ర ధోలే. ఒక రిపోర్ట్ ప్రకారం ఐశ్వర్య రెండో బాడీ గార్డ్  శాలరీ గురించి చెప్పాలంటే, ఆయన ఏడాదికి దాదాపు 1 కోటి రూపాయలు  తీసుకుంటారని తెలుస్తోంది. 

బాలీవుడ్‌లోని చాలా మంది సెలబ్రిటీలు తమ బాడీగార్డ్స్‌కు ఎక్కువ  శాలరీ ఇస్తున్నారు.  ఎందుకంటే వారి ప్రాణాలకు తెగించి స్టార్ సెలబ్రిటీలను కాపాడుతుండటంతో.. బాడీగాడ్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. 

Also Read: పెళ్లైన 4 నెలలకు తమిళ హీరోతో జోడి కట్టబోతున్న శోభిత ధూళిపాళ
 

66

బాడీగార్డ్స్ రెస్పాన్సిబిలిటీ సెలబ్రిటీలను గుంపు నుండి కాపాడటమే కాకుండా, ఎలాంటి ప్రమాదం వారి దరి చేరకుండా జాగ్రత్తగా చూసుకోవడం కూడా.

ఐశ్వర్య రాయ్ మొదటి బాడీగార్డ్ శివరాజ్ ఒక బాడీగార్డ్ మాత్రమే కాదు, టెక్నాలజీ ఎక్స్‌పర్ట్ కూడా. ఆయన సెక్యూరిటీకి సంబంధించిన అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్‌ను నేర్చుకోవడంతో పాటు. ఎవటువంటి పరిస్థితుల్లో అయినా స్పందించే విధంగా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు. 

Also Read:ఒక్క పాటకు 3 కోట్లు తీసుకునే స్టార్ సింగర్ ఎవరో మీకు తెలుసా?

Read more Photos on
click me!

Recommended Stories