మికా సింగ్ ఒక్కో పాటకి ₹10 లక్షలు తీసుకుంటాడు.
నేహా కక్కర్ ఒక్కో పాటకి ₹10 లక్షలు ఛార్జ్ చేస్తుంది.
యో యో హనీ సింగ్ ఒక్కో పాటకి ₹10 లక్షలు తీసుకుంటాడు.
సోను నిగమ్ ఒక్కో పాటకి ₹15-18 లక్షలు తీసుకుంటాడు.
అరిజిత్ సింగ్ ఒక్కో పాటకి ₹18-20 లక్షలు తీసుకుంటాడు.
శ్రేయా ఘోషల్ ఒక్కో పాటకి ₹25 లక్షలు తీసుకుంటుంది.
ఎ.ఆర్. రెహమాన్ ఎక్కువ తీసుకునే సింగర్. ఆయన ఒక్కో పాటకి ₹3 కోట్లు తీసుకుంటాడు.
ఊర్వశి రౌతేలా: ఐపీఎల్‌లో ఏ టీంకి వీరాభిమానో తెలుసా?
సలీం ఖాన్ టు ధర్మేంద్ర:విడాకులు లేకుండా మరో పెళ్లి చేసుకున్న స్టార్లు
విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకున్న స్టార్స్ ఎవరో తెలుసా?
సింగం ఎగైన్ టు సికందర్: రిలీజ్‌కు ముందే లీకైన 6 స్టార్ హీరోల సినిమాలు