ఆర్టిస్టులు బిజీ ఉండటం కారణంగా 5 నెలలు పట్టిందట. ఈ సినిమాలో సినిమాలో కనిపించే మేయిన్ పాత్రలన్ని ఉంటాయి. ప్రకాశ్ రాజ్, ఆర్తి, వెంకటేష్, సుధ, సునిల్, ఎమ్మెస్ లాంటి బిజీ ఆర్టిస్ట్ ల డేట్స్ అన్ని కలవడానికి చాలా టైమ్ పట్టిందట. అలా అందరు యాక్టర్స్‌ను ఒకేసారి తీసుకురావడం కష్టమైన పని. దాంతో.. దొరికిన యాక్టర్‌తో సీన్‌ను షూట్ చేసేవారట.