ఈ గెలుపుతో అంతర్జాతీయ టీ20లలో (సూపర్ ఓవర్ విజయాలతో కలిపి) 200 విజయాలు సాధించిన ప్రపంచంలోనే తొలి టీమ్‌గా భారత్ చరిత్రాత్మక ఘనత సాధించింది.
• 1వ విజయం: వర్సెస్ దక్షిణాఫ్రికా (జోహన్నెస్‌బర్గ్, 2006)
• 50వ విజయం: వర్సెస్ శ్రీలంక (కొలంబో, 2017)
• 100వ విజయం: వర్సెస్ వెస్టిండీస్ (కోల్‌కతా, 2022)
• 150వ విజయం: వర్సెస్ ఆస్ట్రేలియా (గ్రోస్ ఐస్లెట్, 2024)
• 200వ విజయం: వర్సెస్ జపాన్ (సానో, 2026)
మొదటి 50 విజయాలకు 83 మ్యాచ్‌లు పడితే, 151 నుండి 200 విజయాల మైలురాయిని భారత్ కేవలం 66 మ్యాచ్‌లోనే చేరుకోవడం విశేషం.