ఆర్ఆర్, జిటి టీమ్ అంచనాలివే..
గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న ఈ క్వాలిఫయర్-2 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు మొదలవుతుంది. సరిగ్గా 7 గంటలకు టాస్ వేస్తారు. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు.
గుజరాత్ టైటాన్స్ అంచనా జట్టు
సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్/సాయి కిషోర్, కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
రాజస్థాన్ రాయల్స్ అంచనా జట్టు
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), డొనోవన్ పెరెరియా, దసున్ శనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, యశ్ రాజ్ పూంజ్, బ్రిజేష్ శర్మ, సుశాంత్ మిశ్రా/తుషార్ దేశ్‌పాండే/రవి బిష్ణోయ్.