CSK vs PBKS : తుది జట్లు ఇవే..
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా, చెన్నై జట్టు మ్యాథ్యూ షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్‌ను జట్టులోకి తీసుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 : సంజూ శాంసన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్.
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 : ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), కూపర్ కానోలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.