Ayodhya Ram Mandir Pran Pratishtha: రాముని స్ఫూర్తితో.. అయోధ్య రామాల‌యంలో అనిల్ కుంబ్లే.. ఫొటోలు

First Published | Jan 22, 2024, 12:41 PM IST

Anil Kumble at ayodhya: అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందు భారత వెటరన్ క్రీడాకారులు అయోధ్య చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి భారత ఆటగాళ్లందరికీ ఆహ్వానాలు అందాయి. ఈ క్ర‌మంలో భార‌త క్రికెట్ దిగ్గ‌జం అనిల్ కుంబ్లే అయోధ్య‌కు చేరుకున్నారు. 
 

Anil Kumble, Ayodhya Ram Mandir

Ayodhya Ram Lalla Pran Pratishtha: అయోధ్య‌లో అపురూప ఘ‌ట్టం అవిష్కృతమ‌వుతోంది. అయోధ్య రామ మందిరం ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు మొద‌లైంది. పెద్ద సంఖ్య‌లు ప్ర‌ముఖులు, వీవీఐలు అయోధ్య‌కు చేరుకున్నారు. 

Anil Kumble, Ayodhya Ram Mandir

అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందు భారత వెటరన్ క్రీడాకారులు అయోధ్య చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి భారత ఆటగాళ్లందరికీ ఆహ్వానాలు అందాయి. ఈ క్ర‌మంలో భార‌త క్రికెట్ దిగ్గ‌జం అనిల్ కుంబ్లే అయోధ్య‌కు చేరుకున్నారు. 


Anil Kumble, Ayodhya Ram Mandir

అయోధ్య రామ మందిర ప్రారంభోత్స‌వం, ప్రాణ ప్ర‌తిష్ఠ‌లో భాగం కావ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని అనిల్ కుంబ్లే తెలిపారు. 

Anil Kumble, Ayodhya Ram Mandir

అయోధ్య  రామ‌య్య స్పూర్తితో ముందుకు సాగుతున్నామనీ, ఇక్క‌డ‌కు రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని అనిల్ కుంబ్లే తెలిపారు.

Anil Kumble, Ayodhya Ram Mandir

అయోధ్య రామ మందిరం ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు అనిల్ కుంబ్లే త‌న కుటుంబంతో క‌లిసి విచ్చేశారు. అక్క‌డ‌కు వెళ్లిన త‌ర్వాత వారి ఫొటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. 

Ayodhya Ram Temple,Anil Kumble

అనిల్ కుంబ్లేతో పాటు భార‌త క్రికెట్ దిగ్గ‌జాలు స‌చిన్ టెండూల్క‌ర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, అశ్విన్  స‌హా ప‌లువురు క్రికెట‌ర్లు అయోధ్య రామ‌మందిరం ప్రారంభానికి విచ్చేస్తున్నారు.

Latest Videos

click me!