అండర్‌-19 ప్రపంచకప్: భార‌త్ తో బంగ్లాదేశ్ ఢీ.. ఈ సారికూడా మెగా ట్రోఫీ మ‌న‌దేనా.. !

First Published | Jan 20, 2024, 11:14 AM IST

India U19 vs Bangladesh U19: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమిండియా అండ‌ర్ 19 ప్ర‌ప‌పంచ క‌ప్ లో శ‌నివారం తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీని భారత్ 5 సార్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. మ‌రోసారి ట్రోఫీపై క‌న్నేసింది. 
 

India U19 vs Bangladesh U19, U19 WC

2024 Under-19 Cricket World Cup: అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీని భారత్ 5 సార్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. చివరిసారిగా 2022లో యశ్ ధుల్ కెప్టెన్సీలో భారత జట్టు రికార్డు స్థాయిలో ఐదోసారి అండ‌ర్ 19 క్రికెట్ ఐసీసీ టైటిల్ గెలుచుకుంది ఇప్పుడు మ‌రోసారి ఆరోసారి ట్రోఫీని గెలిచి చ‌రిత్ర‌ను సృష్టించాల‌నుకుంటోంది. 

India U19 vs Bangladesh U19, U19 WC

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమిండియా  శ‌నివారం తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీని భారత్ 5 సార్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. చివరిసారిగా 2022లో యశ్ ధుల్ కెప్టెన్సీలో భారత జట్టు రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్ గెలుచుకుంది.


India U19 , U19 WC

ఐదు సార్లు అండ‌ర్-19 క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ ను గెలుచుకున్న భార‌త్ మ‌రోసారి ట్రోఫీని గెలిచి చ‌రిత్ర సృష్టించాల‌నుకుంటోంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌పంచ క‌ప్ లో మొదటి మ్యాచ్ 2020 ఫైనల్‌లో టీమిండియాను ఓడించిన జట్టు బంగ్లాదేశ్ తో జరుగుతుంది.

India U19, U19 WC

రెండేళ్ల నిరీక్షణ తర్వాత మరోసారి పురుషుల అండర్‌-19 ప్రపంచకప్‌ వచ్చింది.  జనవరి 19, శుక్రవారం నుంచి దక్షిణాఫ్రికాలో ఈ టోర్నీ ప్రారంభమైంది. అండ‌ర్ 19 క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ 2024 తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో అమెరికా త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 

India U19, U19 WC

ఎప్పటిలాగే, టైటిల్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నించే భారత్ మ‌రోసారి అంండ‌ర్-19 ట్రోఫీపై కన్ను పడింది. భార‌త టీమ్ పై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

U19 india, U19WorldCup, India, cricket

2022లో యశ్ ధుల్ కెప్టెన్సీలో భారత్ రికార్డు స్థాయిలో ఐదవసారి టైటిల్‌ను గెలుచుకుంది. ఈసారి ఆరో టైటిల్‌ను గెలుచుకోవాల్సిన బాధ్యత ఉదయ్ సహారన్‌పై ఉంది.

India U19 World Cup

ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు తొలిసారిగా జనవరి 20, శనివారం బంగ్లాదేశ్‌తో బ్లూమ్‌ఫోంటైన్ మైదానంలో తలపడనుంది.  2020 ప్రపంచ కప్ ఫైనల్ ఈ రెండు జట్ల మధ్య జరిగింది, ఇందులో బంగ్లాదేశ్ భారత్‌ను ఓడించింది. 

U19 india, U19WorldCup, India, cricket

పిచ్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే ఇక్క‌డ గ్రౌండ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది పరుగులు చేయడానికి అద్భుతమైన వేదికగా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొత్త బాల్ ఫాస్ట్ బౌలర్‌లకు సహాయం చేయగలిగినప్పటికీ, బంతి తన ప్రకాశాన్ని కోల్పోతున్నందున పరిస్థితులు మరింత బ్యాట్స్‌మన్-ఫ్రెండ్లీగా మారవచ్చని అంచనాలున్నాయి.

Latest Videos

click me!