తెలుపు రంగు
వైట్ కలర్ మూత ఉన్న వాటర్ బాటిల్స్ కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రతి చిన్న షాప్ లో కూడా ఇవి కనిపిస్తుంటాయి. కిరాణా షాపులు, సూపర్ మార్కెట్స్, కూల్ డ్రింక్ షాపుల్లో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మీరు కొనే నీళ్ల బాటిల్ మూత తెలుపు రంగులో ఉంటే దానర్థం ఏంటంటే.. ఆ నీరు శుద్ధి చేసిన నీరు. జస్ట్ ఫ్యూరిఫై చేసి అమ్ముతున్నారన్న మాట.