పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), వినియోగదారులపై భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ‘PNB నిర్మాన్ 2025’ పేరిట ఒక నూతన సేవలను ప్రకటించింది. ఈ సేవల ప్రకారం హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, డిజి గోల్డ్ లోన్‌లపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయించింది.