Credit Score: ప్రతి ఒక్కరికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. సరైన క్రెడిట్ స్కోర్ లేకపోతే బ్యాంకు రుణాలు ఇవ్వదు. ఏదైనా లోన్ తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్‌ను కచ్చితంగా చూస్తారు. అయితే క్రెడిట్ స్కోర్ తగ్గితే దానిని పెంచుకునేందుకు కొన్ని ట్రిక్స్ ఫాలోకండి.
15
క్రెడిట్ స్కోర్ ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తుంది
క్రెడిట్ స్కోర్ అనేది ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. ఇది ఋణ తిరిగి చెల్లించే సంభావ్యతను సూచిస్తుంది. దీని బట్టే రుణం ఆమోదం, వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది. మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడానికి ఈ చిట్కాలు ఫాలోకండి
25
క్రెడిట్ స్కోర్ మెరుగుపర్చుకోండిలాా
పెమేంట్ స్టేట్ మెంట్ హిస్టరీ: సమయానికి బిల్లులు చెల్లించడం చాలా ముఖ్యం. ఒక మిస్డ్ పేమెంట్ సంవత్సరాల తరబడి మీ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆటోమేటిక్ చెల్లింపులు లేదా రిమైండర్‌లను పెట్టుకోండి.
35
వినియోగం తక్కువ
క్రెడిట్ కార్డు మీ అందుబాటులో ఉన్న పరిమితిలో 30% కంటే తక్కువ క్రెడిట్‌ను ఉపయోగించండి. ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. క్రమం తప్పకుండా చెల్లింపులు చేయండి.
లాంగ్ ట్రైం క్రెడిట్ హిస్టరీని మెంటన్స్ చేయడం కష్టమే. చిన్న మొత్తంలో అయినా రుణాలు తీసుకోని వాటి చెల్లించండి.
55
క్రెడిట్ స్కోర్
క్రెడిట్ స్కోర్ లో వివిధ రకాల ఋణాలను, ఇన్‌స్టాల్‌మెంట్ లోన్‌లు, క్రెడిట్ కార్డులు, రిటైల్ ఖాతాల నిర్వహణ వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. వీటిని సరిగా నిర్వహించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.