* ఎస్-ప్రెస్సో: కొత్త ధర రూ. 3,49,900. ధరలో రూ. 1.29 లక్షల తగ్గింపు. (బేస్ వేరియంట్, ఆఫ్ రోడ్ ప్రైస్)
* ఆల్టో K10: ధర రూ. 3,69,900. రూ. 1,07,600 తగ్గింపు.
* సెలెరియో: రూ. 4,69,900కి లభిస్తోంది. రూ. 94,100 తగ్గించారు.
* వ్యాగన్ఆర్: కొత్త ధర రూ. 4,98,900. రూ. 79,600 తగ్గింది.
* ఇగ్నిస్: రూ. 5,35,100కి లభిస్తోంది. రూ. 71,300 తగ్గింపు.