స్పోర్ట్స్ బైక్ ధరకే మిడిల్ క్లాస్ డ్రీమ్ కారు.. ఇప్పుడే కొంటే మరో రూ.60,000 డిస్కౌంట్

Published : Jul 07, 2025, 11:30 PM IST

మారుతి సుజుకి ఆల్టో K10 కారుపై అదిరిపోయే తగ్గింపు! పెట్రోల్, సిఎన్జీ, ఆటోమేటిక్ వెర్షన్లలో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. 6 ఎయిర్‌బ్యాగులు, అద్భుతమైన మైలేజ్, తక్కువ ధరతో ఇది మధ్యతరగతి కుటుంబాలకు అనువైన ఎంపిక.

PREV
15
మారుతి ఆల్టో K10 కారు

తక్కువ ధర, మంచి మైలేజ్ తో సేఫ్టీ కారు కావాలా? మారుతి ఆల్టో K10 మీకోసమే. జులైలో ఈ కారుపై రూ.60 వేలవరకు తగ్గింపుకే వస్తుంది. ఆఫర్లు, ఫీచర్లు ఇవే...

25
మారుతి ర10 ధర?

మారుతి ఆల్టో K10 ఎక్స్-షోరూమ్ ధర రూ.4.23 లక్షల నుండి VXi S-CNG వెర్షన్‌కు రూ.6.21 లక్షల వరకు ఉంది. LXi S-CNG వెర్షన్ రూ.5.90 లక్షలకు లభిస్తుంది. 

అయితే ఈ నెలలో ఈ కారు కొనుగోలుపై భారీ ఆఫర్ ఉంది... రూ.35 వేలు క్యాష్ డిస్కౌంట్ తో పాటు రూ.5 వేలు కార్పోరేట్ ఆఫర్ ఉంది. ఇక మొదటిసారి కారుకొనే వారికి హెల్మెట్ టు సీట్ బెల్ట్ ఆఫర్ కింద మరో రూ10,000 తగ్గింపు లభిస్తుంది. ఇలా మొత్తంగా రూ.50 వేల నుండి రూ.62 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. షోరూమ్ ని బట్టి ఆఫర్స్ ఉంటాయి. 

35
Maruti Suzuki Alto K10 ఫీచర్లు ఏమిటి?

7-అంగుళాల స్మార్ట్‌ప్లే టచ్ స్క్రీన్ (Android Auto & Apple CarPlay)

4-స్పీకర్ సౌండ్ సిస్టమ్

కీలెస్ ఎంట్రీ

పవర్-అడ్జస్టబుల్ ORVMs

స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్

మాన్యువల్ AC

45
Alto K10 సేఫ్టీ ఫీచర్లు ఏమిటి?

అన్ని వెర్షన్లలో 6 ఎయిర్‌బ్యాగులు

ABS with EBD

ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్)

రివర్స్ పార్కింగ్ సెన్సార్

స్పీడ్ అలర్ట్ సిస్టమ్

ఇంజిన్ ఇమ్మొబిలైజర్

చైల్డ్ లాక్, సెంట్రల్ లాకింగ్

55
Maruti Alto K10 ఇంజిన్, పనితీరు?

1.0L K-Series డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్

5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT

66 bhp టార్క్, 89 Nm

CNG వెర్షన్‌లో కూడా అదే ఇంజిన్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్

Alto K10 మైలేజ్ ఎంత?

పెట్రోల్ మాన్యువల్- 24.39 kmpl

పెట్రోల్ AMT- 24.90 kmpl

CNG మాన్యువల్- 33.85 km/kg

Read more Photos on
click me!

Recommended Stories