వారం చివర్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సీజనల్ జ్వరాలు, అలసట, జలుబు వంటి సమస్యలు రావచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవాలి. ఆహారం, నిద్ర పట్ల శ్రద్ధ పెట్టాలి. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది.
మొత్తంగా ఈ వారం వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. కష్టపడి పని చేస్తే ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పక వస్తుంది. ఖర్చులపై నియంత్రణ, సంబంధాల్లో సహనం, ఆరోగ్యంలో జాగ్రత్త పాటిస్తే సమస్యలను సులభంగా ఎదుర్కోగలరు.
గమనిక: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో సమాచారం, పలువురు పండితులు తెలిపిన వివరాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.