జ్యోతిష్యం ప్రకారం మేష రాశి వారిపై శుక్రుడి సంచార ప్రభావం తీవ్రంగా ఉంది. రాబోయే 21 రోజులు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం లేదా అహంకారాన్ని తగ్గించుకోవాలి. వినయంగా ఉండాలి. శుక్రుడి సంచారం కోపాన్ని పెంచుతుంది. చేసే పనిని చెడగొడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.