శుక్ర గోచారం..
శుక్ర గ్రహాన్ని ప్రేమ, ఐశ్వర్యం, ధనం, సౌందర్యం, ఆనందం, సంతోషానికి ప్రతీకగా పరిగణిస్తారు. మే 31వ తేదీన ఉదయం 11:32 నిమిషాలకు శుక్రుడు మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. జోతిష్య శాస్త్రంలో శుక్ర గోచారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా మేలు జరగనుంది. ఆర్థిక ప్రయోజనాలు కలగున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దామా…