కుటుంబంలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. దీర్ఘకాలిక వివాదాలకు సంభందించి ఆసక్తికర సమాచారం అందుతుంది. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.