మిథున రాశిని పాలించే బుధుడు. శుక్రుడ, బుధుడు మంచి స్నేహితులు. కాబట్ట శుక్రుడు మిథున రాశి వారికి ఎంతో మేలు చేస్తాడు. శుక్రుడి దయ మిథున రాశి వారిపై ఉంటుంది. ఈ రాశి వారి కమ్యూనికేషన్, తెలివి తేటలు అందరినీ ఆకర్షిస్తాయి. మీడియా, రచన, కళ, మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారు మంచి అవకాశాలను పొందుతారు. విలాసాలకు అధికంగా ఖర్చే చేస్తారు.