గ్రహాల సంచారం మనుషుల జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అక్టోబర్ 2025లో బుధుడి సంచారం కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఈ రాశుల వారికి ధనలాభం, వెండి, బంగారం, ఆస్తుల పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు ఈ సమయం చాలా మంచిది.