జ్యోతిషశాస్త్రంలో దుష్ట గ్రహాలుగా పిలిచే రాహువు, కేతువులు తమ స్థానాన్ని బట్టి మంచి చెడు ఫలితాలను అందిస్తారు. ఈ రెండు గ్రహాలు ఒక రాశిలో 18 నెలల పాటు ఉండి శుభ, అశుభ ఫలితాలను ఇస్తాయి. ఈ ఏడాది డిసెంబర్ 5న రాహువు కుంభరాశి నుంచి మకరరాశిలోకి, కేతువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ సంచారం 12 రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి మాత్రం అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.