Saturn Combust: మీన రాశిలో శని అస్తమయం.. ఈ రాశుల కష్టాల తీరిపోయినట్లే..!

Published : Mar 07, 2026, 05:56 PM IST

Saturn Combust:శని గ్రహం ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు. కొన్ని రోజుల్లో శని అస్తమించనున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారి తలరాత పూర్తిగా మారిపోనుంది. 

PREV
14
శని అస్తమయం..

జోతిష్య శాస్త్రం ప్రకారం, శని సంచారం అన్ని రాశులపై పడనుంది.శని ఇతర గ్రహాలతో పోలిస్తే.. కాస్త నెమ్మదిగా కదులుతుంది. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న ఈ గ్రహం.. కొద్ది రోజుల పాటు అస్తమించనుంది. దాదాపు 40 రోజుల పాటు అస్తమించి మళ్లీ ఏప్రిల్ 22న తిరిగి ఉదయించనుంది. ఈ 40 రోజుల పాటు కొన్ని రాశుల వారి కష్టాలన్నీ తీరిపోతాయి. ఆర్థికంగా గొప్ప స్థాయికి వెళతారు. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

24
1.వృశ్చిక రాశి...

శని మీన రాశిలో అస్తమించడం... వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ప్రతి అడుగులోనూ అదృష్టం తోడౌతుంది. అన్ని వైపుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. అంతేకాదు.. ఈ సమయంలో పిల్లల గురించి కూడా శుభవార్తలు వింటారు.

34
2.మేష రాశి..

మీన రాశిలో శని అస్తమయం.. మేష రాశివారికి చాలా లాభదాయకం కానుంది. ఈ సమయంలో ఈ రాశివారు తమ కెరీర్ కి సంబంధించి శుభవార్తలు వింటారు. ఊహించని వైపు నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు సంతానం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి అడుగులోనూ అందరి సహకారం లభిస్తుంది. భాగస్వామి నుంచి కూడా సపోర్ట్ లభిస్తుంది. అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవితం ఒక్కసారిగా ఆనందంగా మారుతుంది.

44
కుంభ రాశి...

శని అస్తమించడం కుంభ రాశివారికి కూడా అపారమైన ప్రయోజనాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారు. మీడియా, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కమ్యూనికేన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఈ కాలంలో, కుంభ రాశి ప్రతి పనిలో వారు ఉత్తమంగా కృషి చేస్తారు. మీ అసంపూర్ణమైన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో కుంభ రాశి వారు కెరీర్‌కు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఈ సమస్యలు మిమ్మల్ని ఎక్కువ కాలం బాధించవు. ఈ కాలంలో కుంభ రాశి వారికి ప్రయాణ యోగం ఉండవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories