Saturn Direct Motion: మీన రాశిలో శని ప్రత్యక్ష సంచారాం చేయనున్నాడు. ఈ జోతిష్య మార్పు.. ఐదు రాశుల వారికి ఆర్థిక శ్రేయస్సు, వృత్తి, పురోగతి, కీర్తిని తెస్తుంది. వారి జీవితం మొత్తం సానుకూలంగా మారుతుంది.
ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు. అయితే… ఇప్పటి వరకు వక్ర సంచారంలో ఉన్న శని…. నవంబర్ 28వ తేదీన దాదాపు 30 ఏళ్ల తర్వాత శని ప్రత్యక్ష సంచారం ప్రారంభిస్తాడు. జోతిష్యశాస్త్రంలో శని ఈ కదలిక అన్ని రాశుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
27
సంపద- కీర్తి...
జోతిష్యశాస్త్రం ప్రకారం, శని ప్రత్యక్ష సంచారంలోకి వచ్చినప్పుడు కర్మ ఫలితం చాలా తొందరగా వస్తుంది. ఈ సారి శని సంచారం కొన్ని రాశులకు సంపద, వృత్తి, కీర్తిలో పురోగతికి అవకాశాలు లభిస్తాయి.
37
వృషభ రాశి...
శని ప్రత్యక్ష సంచారం వృషభ రాశి వారికి ఆర్థికంగా శుభ ఫలితాలను ఇస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం బాగా కలిసొస్తుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.
శని ఆశీర్వాదంతో, కన్యా రాశి వారు తమ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం పొందుతారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో సానుకూలత ఉంటుంది. కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ లభించవచ్చు.
57
ధనుస్సు రాశి
శని ప్రత్యక్ష సంచారం ధనుస్సు రాశి వారికి కొత్త అవకాశాలను తెస్తుంది. పాత పెట్టుబడులు, ప్రభుత్వ పథకాలు లేదా నిలిచిపోయిన పనుల నుండి లాభం పొందవచ్చు. ఈ సమయం ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుంది.
67
మకర రాశి
మకర రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి, పాత సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
77
కుంభ రాశి
కుంభ రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం అదృష్టాన్ని తెస్తుంది. మీరు పనిలో గౌరవం, గుర్తింపు పొందుతారు. ప్రమోషన్‌కు బలమైన అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు, పొదుపు నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి.