Mercury Transit: ఏప్రిల్‌లో రెండు సార్లు రాశి మారనున్న బుధుడు.. ఈ 4 రాశులకు లక్కే లక్కు

Published : Mar 08, 2026, 06:43 PM IST

Mercury Transit: దృక్ పంచాంగం ప్రకారం ఏప్రిల్ నెలలో బుధ గ్రహం రెండుసార్లు రాశి మారుతుంది. మొదట మీనరాశిలోకి ప్రవేశించి ఆ తర్వాత మేషరాశిలోకి అడుగుపెడతాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టం దక్కుతుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

PREV
14
మిథున రాశి

ఏప్రిల్ నెల మిథున రాశి వారికి భారీగా కలిసివస్తుంది. ఈ నెలలో బుధుడు రెండు సార్లు రాశి మారడం వల్ల మిథున రాశి వారి అదృష్టం పెరుగుతుంది. కుటుంబంలో పరిస్థితులు  అనుకూలంగా మారుతాయి. ఇక కుటుంబ సభ్యుల్లోని సంబంధాల్లో ఏర్పడిన దూరం తగ్గుతుంది. ఇక ఈ సమయంలో వచ్చే ఆర్థిక అవకాశాలను ఏ మాత్రం వదులుకోకుండా పనిచేయడం మంచిది.

24
సింహ రాశి

ఏప్రిల్‌లో బుధుడు రెండు రాశులు మారడం వల్ల సింహ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి తమ బంధువులతో ఉన్న గొడవలు తగ్గి సంబంధాలు మెరుగుపడతాయి. వీరికి డబ్బు సమస్యలు అధికంగా రావు. ఇష్టమైన వారితో ఏప్రిల్ నెలతో సంతోషంగా జీవిస్తారు.

34
తులా రాశి

బుధుడు ఏప్రిల్ లో రెండు సార్లు రాశి మారడం వల్ల తులా రాశి వారి జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న ఈ రాశి వారు లాభాలు పొందే సమయం ఇది. పనిలో ఒత్తిడి తగ్గి, మీ పై అధికారుల దృష్టిలో ఇమేజ్ పెరుగుతుంది. ఈ రాశి వారికి  ఆరోగ్యం బావుంటుంది. ఎలాంటి సమస్యలు రావు.

44
మకర

 ఏప్రిల్ నెల మొత్తం మకర రాశి వారికి బుధుడి వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక బంధువులతో  ఉన్న గొడవలు తగ్గి సంబంధా ప్రేమ పెరుగుతుంది.  ఇష్టమైన వారితో ఆనందంగా జీవిస్తారు.  ఈ ఏప్రిల్ నెలలో డబ్బు పరంగా లాభాలు పొందుతారు.  కొత్త వస్తువులు కొనే అవకాశం కూడ పుష్కలంగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories