మేష రాశికి అధిపతి కుజుడు. ప్రతి పనిలోనూ ఈ రాశివారు ఉత్తమ ఫలితం ఆశిస్తారు. ఈ రాశివారికి నెంబర్ 1 చాలా అదృష్టాన్ని తెస్తుంది. ఏదైనా మంచి పని మొదలుపెట్టేటప్పుడు ఈ నెంబర్ కి ప్రాధాన్యత ఇస్తే చాలు. కచ్చితంగా విజయం సాధించగలరు. అంతేకాదు, 9, 36, 13, 69, 53, 67 నెంబర్లు కూడా వీరికి బాగా కలిసొస్తాయి.