ఎంచక్కా వాలిపోవచ్చు (very dependable)
కన్యారాశి స్త్రీలు కానీ, పురుషులు కానీ.. వీరిమీద నిస్సందేహంగా పూర్తిగా ఆధారపడిపోవచ్చు. వీరు ఏదైనా పని ప్రారంభించారంటే... దాన్ని పూర్తిగా విశ్లేషించి, పరిశోధించి పూర్తి చేస్తారు. ఇచ్చిన టైంకి కచ్ఛితంగా పూర్తి చేస్తారు. కాబట్టి వీరిని నమ్మేసి హాయిగా పని వదిలేయచ్చు.