పంచాంగం ప్రకారం, ఏప్రిల్ 17వ తేదీన అక్షతాది అమావాస్య ఏర్పడుతోంది. ఈ అమావాస్య రోజున, అనేక గ్రహాలు ఒకే స్థానంలో కలవనున్నాయి. గురు, శుక్ర గ్రహాలు ఇప్పటికే వేర్వేరు రాశులలో సంచరిస్తున్నాయి. దీనికి తోడు అమావాస్య రోజున చంద్రుడు కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా మీన రాశిలో నాలుగు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈ గ్రహాల కలయిక కారణంగా బుధాదిత్య రాజయోగం, మంగళాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. మరి.. ఈ శుభ కలయిక జోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనాలను కలిగించనుందో ఇప్పుడు తెలుసుకుందాం....