సెక్స్ విషయంలో ఒక్కో రాశివారు ఎలా ప్రవర్తిస్తారు..?

First Published Nov 26, 2021, 1:05 PM IST

అసలు సెక్సీగా ఉండటం అంటే..? సెక్స్ గా కనిపించడం అంటే.. ఏంటి? ముఖ్యంగా  ఈ విషయంలో ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారు.. దాని గురించి వారి అభిప్రాయం ఎలా ఉంటుందో ఇప్పుడు  చూద్దాం..
 

శృంగారం అనేది ఓ తీయని అనుభూతి.  ఈ అనుభూతిని అందరూ రుచి చూడాలని కోరుకుంటారు. అంతేకాదు.. ఈ సెక్స్ విషయంలో  ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఎవరి అభిప్రాయానికి తగినట్లుగా  వారు ప్రవర్తిస్తూ ఉంటారు.  అసలు సెక్సీగా ఉండటం అంటే..? సెక్స్ గా కనిపించడం అంటే.. ఏంటి? ముఖ్యంగా  ఈ విషయంలో ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారు.. దాని గురించి వారి అభిప్రాయం ఎలా ఉంటుందో ఇప్పుడు  చూద్దాం..

1.మేష రాశి..

మేష రాశివారికి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ. కొత్త కొత్తవి ప్రయత్నించడం వీరికి చాలా నష్టం.. వాటిలోనే లైఫ్ ఉందని అనుకుంటారు.  సెక్స్ అంటే.. రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు.. దేనిలో అయినా.. మనం దానిని ఫీలవ్వచ్చని వీరు భావిస్తూ ఉంటారు. వీరి యాటిట్యూడ్ లోనో సెక్సీగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

2.వృషభ రాశి..
ఈ రాశివారు చాలా సెక్సీగా ఉంటారు.  చాలా బోల్డ్ గా ఉంటారు.  తమ పార్ట్ నర్ తో కలయికలో పాల్గొనడం కన్నా... సరదాగా గడపడానికి ఇష్టపడతారు.. వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. అలా ఉండటాన్నే వీరు ఇష్టపడతారు.

3.మిథున రాశి..
ఈ రాశివారు.. రిస్క్ తీసుకోవడంలో ముందుంటారు. సెక్స్ విషయంలోనూ.. వీరు ఎంత రిస్క్ అయినా తీసుకోవడంలో ముందుంటారు.

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు..  ఏ విషయాన్ని అయినా.. చాలా లోతుగా ఆలోచిస్తారు. తమపై పూర్తిగా నమ్మకంగా ఉండే వ్యక్తి జీవితంలోకి రావాలని కోరుకుంటారు. సెక్స్.. వీరు ప్రవర్తనలో కాదు.. ఆలోచనల్లో ఉంటుంది.

5.సింహ రాశి..
ఈ రాశివారికి సెక్సీ అంటే అవతలి వ్యక్తి వారిని సెక్సీగా గుర్తించి తరచుగా వ్యక్తపరచడం. తాము ఎంత అందంగా ఉన్నామో.. ఎదుటి వ్యక్తి చెప్పాలని ఆశిస్తూ ఉంటారు.

6.కన్య రాశి..

కన్య రాశివారు.. తమను ఎవరైనా కంట్రోల్ చేస్తే బాగుండని కోరుకుంటారు. కంట్రోలింగ్ ని ఇష్టపడతారు. వారి భాగస్వామి వారిని మెచ్చుకుంటే  పొంగిపోతారు. పార్ట్ నర్ కి సర్వం అర్పిస్తారు. దీనినే వీరు కోరుకుంటారు.

7.తుల రాశి..
మీరు వారితో సంతృప్తి చెందితే, అది తులారాశికి తగినంత సెక్సీగా ఉంటుంది. మీరు వారికి ఇచ్చే ఈగో బూస్ట్ బాగా పని చేస్తుంది.


8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు.. తమను తాము పార్ట్ నర్ కి సమర్పించుకోవడాన్ని సెక్సీగా భావిస్తారు. వృశ్చిక రాశి.. ఎవరి మీదా ఆధిపత్యం చూపించరు. కానీ.. ఆ చనువు, అనుమతి ఇస్తే.. మాత్రం ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటారు. లేదంటే సర్దుకోవడమే సెక్సీగా ఉండటమని భావిస్తారు.
 

9.ధనస్సు రాశి..
 బెడ్రూమ్ లో సరదాగా ఉండటం.. జోకులు వేసుకుంటూ నవ్వుతూ.. సెక్స్ లైఫ్ ని ఆస్వాదించాలని వీరు కోరుకుంటారు.  వీరు కాసేపు ఆహ్లాదంగా గడిపితే చాలు అని భావిస్తూ ఉంటారు.

10.మకర రాశి..
పవర్ ఫుల్ గా.. ఎప్పుడూ యాక్టివ్ గా  ఈ రాశిచక్రం సెక్సీగా ఉంటుంది. ప్రజలు తమ స్నేహబంధాన్ని చూసి అసూయపడాలని వారు కోరుకుంటారు  అది వారిని ఆన్ చేస్తుంది.

11.కుంభ రాశి...
కుంభరాశి వారు తమ మనస్సును ఉత్తేజపరిచే వారితో ఉండాలని కోరుకుంటారు. అంతేకాకుండా.. తమ పార్ట్ నర్ కి  వారు సెక్సీగా కనిపించాలని కోరుకుంటారు.

12.మీన రాశి..
ఈ రాశివారికి ప్రేమగా మాట్లాడుకోవడం.. కలిసి భోజనం చేయడం.. సరదాగా బయటకు వెళ్లడం లాంటివి చేయడం వీరికి బాగా నచ్చుతుంది. అలాంటి భాగస్వామిని, తమను అర్థం చేసుకునే సెక్స్ లైఫ్ పార్ట్ నర్ ని వీరు కోరుకుంటారు. 

click me!