సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు పొందుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మంచి మాట తీరుతో ఇంటా బయటా అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.