ఉద్యోగం విషయంలో శుభవార్తలు వింటారు. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
212
వృషభ రాశి ఫలాలు
ఇంట్లో కొన్నిసమస్యలు వస్తాయి. డబ్బు పరంగా ఇబ్బందులుంటాయి. ఖర్చులు అదుపు చేయడం మంచిది. పనులు నిదానంగా పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాల్లో నిరుత్సహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది.
312
మిథున రాశి ఫలాలు
అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధు మిత్రులతో సఖ్యతగా ఉంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అప్పులు తీర్చగలుగుతారు.
కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాల్లో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు కలిసిరాదు. ప్రయాణాల్లో ప్రమాద సూచనలు ఉన్నాయి.
512
సింహ రాశి ఫలాలు
ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
612
కన్య రాశి ఫలాలు
తండ్రి తరఫు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు.
712
తుల రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు రెండు రకాలుగా మారుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది.
812
వృశ్చిక రాశి ఫలాలు
వ్యాపారంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. నూతన రుణాలు చేయాల్సి రావచ్చు. కావాల్సిన వారితో విభేదాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
912
ధనుస్సు రాశి ఫలాలు
చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.
1012
మకర రాశి ఫలాలు
దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసివస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి.
1112
కుంభ రాశి ఫలాలు
కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగాల్లో విమర్శలు పెరుగుతాయి.
1212
మీన రాశి ఫలాలు
ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. రుణ ప్రయత్నాలు కలిసిరావు. దూరపు బంధువుల నుంచి ఒక వార్త విచారం కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ద తీసుకోవడం మంచిది.