ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ప్రయాణాల్లో అవరోధాలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం. వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది.
212
వృషభ రాశి ఫలాలు
దూర ప్రాంత బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలను అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది.
312
మిథున రాశి ఫలాలు
చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. అకస్మాత్తుగా నిర్ణయాలు మార్చుకొని ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.
కొత్త పనులు ప్రారంభిస్తారు. దూరపు ప్రాంత బంధువుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు తొలగుతాయి.
512
సింహ రాశి ఫలాలు
విందు వినోదాదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సాధారణం. ఉద్యోగులు శుభవార్త వింటారు.
612
కన్య రాశి ఫలాలు
ముఖ్యమైన పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు వస్తాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
712
తుల రాశి ఫలాలు
ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. పాత అప్పులు తీర్చడానికి కొత్తగా అప్పులు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో డాక్టర్ ని కలవాల్సి వస్తుంది. ఉద్యోగంలో శ్రమ తప్పదు.
812
వృశ్చిక రాశి ఫలాలు
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పిల్లల చదువు విషయాల్లో శుభవార్తలు వింటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విభేదించిన వారే దగ్గరవుతారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది.
912
ధనుస్సు రాశి ఫలాలు
అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. సన్నిహితుల రాక సంతోషం కలిగిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం లభిస్తుంది. వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగంలో సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడతారు.
1012
మకర రాశి ఫలాలు
కొన్ని వ్యవహారాల్లో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించడం మంచిది. మిత్రుల నుంచి సమస్యలు వస్తాయి.
1112
కుంభ రాశి ఫలాలు
ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. సన్నిహితులతో వల్ల సమస్యలు రావచ్చు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేసిన పని మళ్లీ మళ్లీ చేయాల్సి రావచ్చు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు.
1212
మీన రాశి ఫలాలు
ప్రయాణాల్లో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. చాలా కాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. బంధు మిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది.