దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. డబ్బు వ్యవహారాలు కలిసివస్తాయి. పాత మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి.