వృత్తి, ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాల్లో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి.