ఇతరులకు డబ్బు పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగాల్లో కష్టానికి తగిన గుర్తింపు దక్కదు. ఆస్తి వివాదాలు చికాకు తెప్పిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.