ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టపోతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.