నిరుద్యోగుల ప్రయత్నాలు వాయిదా పడుతాయి . వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇతరులతో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది . ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అవసరానికి చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.