కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయటా ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.